న్యూ ఇయర్ – లైఫ్ టైమ్ కౌంట్ డౌన్
Advertisement
مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا
“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32
న్యూ ఇయర్ – లైఫ్ టైమ్ కౌంట్ డౌన్ మనిషికి లభించే ప్రతీ నిమిషం న్యూ ఇయరే! మనిషికి సంబంధించిన రెండే రెండు ముఖ్య ఘట్టాలు ఒకటి పుట్టటమైతే.. రెం...
daily updates
మనిషికి లభించే ప్రతీ నిమిషం న్యూ ఇయరే! మనిషికి సంబంధించిన రెండే రెండు ముఖ్య ఘట్టాలు ఒకటి పుట్టటమైతే.. రెండు మరణించటం. మనిషి పుట్టిన క్షణం నుండే అతని మరణానికి కౌంట్ డౌన్ మొదలైపోతుంది. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడైనా పూర్తైపోవొచ్చు. అది పూర్తయిన క్షణమే ఈ భూమిపై అతని చివరి క్షణం అవుతుంది. కాబట్టి న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టటం అంటే.. లైఫ్ టైమ్ తాలూకు కౌంట్ డౌన్ పూర్తవటానికి ముందుకు సాగుతున్నట్టే లెక్క.
డిసెంబర్ 31 st నుండి జనవరి 1 కి క్యాలండర్ మారినంత మాత్రానా లైఫ్ లో అంతా మంచి జరిగిపోదని.. ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నంత మాత్రానా మనిషి విధి వ్రాత మారిపోదన్న విషయం 31 st నైట్ సంబరాలు జరుపుకునేవారికీ.. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారికీ.. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునేవారందరికీ బాగా తెలిసిన విషయమే.
వాస్తవం ఇదైనప్పుడు న్యూ ఇయర్ సంబరాలు జరుపుకోటంలో లాజిక్ ఏమిటో ఎప్పటికీ అర్థం కాని విషయమే!
వ్యక్తుల జీవితాలలో, సమాజంలో మార్పు అన్నది క్యాలండర్ డేటు మారటాన్ని బట్టో కొత్త సంవత్సరాల్లో అడుగుపెట్టటాన్ని బట్టో ఏమీ సాధ్యం కాదు.
కాలాలు మారినంత మాత్రానా మనిషి విధి వ్రాత మారటం అంటూ ఏమీ జరగదు మనిషిపై వచ్చి పడే నష్టాలూ తప్పిపోవు.. కేవలం అతని వ్యక్తిగత ప్రవర్తన మార్చుకోనంత వరకూ.. సామాజిక సంస్కరణ చెయ్యనంత వరకూ.
ఇదే విషయం ఈ క్రింది విధంగా చెప్పబడింది..
{"కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహాన బోధ చేసుకునేవారు తప్ప" - 103: 1-3}
About author: HUMAN SHORT LIFE
Cress arugula peanut tigernut wattle seed kombu parsnip. Lotus root mung bean arugula tigernut horseradish endive yarrow gourd. Radicchio cress avocado garlic quandong collard greens.
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
హజ్జ్ హజ్జ్ పారిభాషాకమైన అర్థం ఒకరి శబ్దాన్ని పెంచడం.షరియహ్ ప్రకారం హ జ్జ్ అనగా తల్బియా పలకడం కోసం ఎక్కువ శబ్దంతో పలకడం. హదీస్ తల్బియా...
-
పవిత్ర రమజాన్ నెల మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రమజాన్ నెలలు వచ్చాయి. ‘ఇక ఈ సంవత్సరమైనా రమజాన్ నెలను అల్లాహ్ స్వీకరించే విధంగా గడపాలి’అ...
-
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రపంచం ఎలా ఉండేది అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక...
-
అల్లాహ్ ముస్లింల దేవుడా అల్లాహ్ ఎవరు అనేక మంది ఆరాధ్యుల్లో నుంచి తమకు నచ్చిన ఒక్కరిని ఎంచుకొని జీవితాంతం ఆయనకే కట్టుబడి ఉండటం కూడా ఏకదైవారాధ...
-
మదీనా – మస్జిదె నబవీ పూర్వం మదీనా నగరం ‘యస్రిబ్’గా పిలువబడేది.మక్కా నుండి హిజ్రత్ చేసిన తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ నగరంలో...
-
అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు. అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ...
-
జకాత్ (విధి దానము) నిర్ణీత సమయంలో, నిర్ణీత ధనము నుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది. జకాత్ ఆవశ్యకత ఇస్లాం మూలస్థంభాలలో జకాత్ ఒ...
-
జుల్ హిజ్జా మాసం జుల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిర...
-
సాక్ష్యం షహాదహ్ అంటే అరబీ వచనమైన لا إلــه إلاالله محمد رسول الله - అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం ఏదీ లేదు, ముహమ్మద్ (పై అల్లాహ్ శాంతి కలుగుగ...
-
అల్లాహ్ పై విశ్వాసం అల్లాహ్ ఔన్నత్యాన్ని తెలిపే మూడు అంశాలు – అల్లాహ్ అధికారాల్లో ఏకత్వం అల్లాహ్ పేర్లు, లక్షణాల్లో ఏకత్వం అల్లాహ్ ఆరాధనల...


0 coment�rios: